Wednesday, September 2, 2009

రాజశేఖరా ... నువ్వు ఎక్కడ ?

CM మిస్ అయి అప్పుడే 10 గంటలు దాటి పోయింది. అయిన మనం ఎందుకు గుర్తించలేక పోతున్నాం .? వర్షం , చీకటి , అడవి అని సాకులు వెతుకుతున్నాం . చంద్ర మండలంలో నీళ్ళు ఉన్నాయా ? లేవ అని వెతికే మనం మన నల్లమల అడవిలో  Helicopter  ని గుర్తించలేమ ? 10 గంటలలో మనం సాదించిన ప్రగతి ఏమిటి ?

2 comments:

Anonymous said...

బస్సులు తగలెడతారని అతను చావద్దంటూ కామెంట్స్ రాస్తున్నారు హిపోకాట్స్!
ఆయన దేశం తగలెట్టినా పరవాలే!
ఎప్పుడో నరకాసురుడు పోయాడని ఇప్పటికీ దీపావళి చేసుకుంటున్న మానవతా వాదులు వీళ్ళంతా, పాపం నరకారుడూ ఒక మనిషే గద్దమ్మా. ఎందుకు చంపారు ? నో నో నేనొప్పుకోను అమానుషుషం శ్రీకృషుడు హంతకుడు!మరి వీళ్ళంతా మంచాళ్ళు ఎందుకూ దీపావళి చేసుకోటం.

ఆయన కనిపించకుండా పోయాడనగానే ఆర్ధిక మంత్రిగారు పావులు కదుపు తున్నారంట తరువాత సీయం నేనేనంతూ. అందుకే వెదకటం కాస్త లేటయ్యింది కాబోసు.

హిపోక్రాట్స్ ఓవర్ యాక్ష్న్ చేస్తుండ్రు మహాను భావుడు పీవీ చనిపోయినప్పుడు ఒకడన్నా ఏదవలే టీవి ఆంధ్ర పజలు ఏదుస్తున్నారంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.
అడవులను కబ్జా చేశాడు అడవిలోనే తప్పిపోయాడు, వర్షాలలో మేఘమదనం అంటూ ప్రజల సొమ్ము కుమ్మిసేరు ఆ వర్షమే మాయం చేసింది. తిరుమలలొ శిలువలు పాతించారు చిత్తూరు వెళుతుంతే ఇలాగయ్యింది ఇంకా ఎవరికి కనువిప్పు కాదా.

తిరుపతి బాంబు పేలుడులో చంద్రబాబు నాయుడు గురైనప్పుడు ఎంత మంది బాగయ్యింది వెయ్యికాళ్ళమండపం కూల్చినందుకే దేవుడు అట్టాచేసాడు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు భయం భయంగా కామెంట్ చేయకుండ వున్నరు హిపోక్రాట్స్.

Anonymous said...

anyonymous@:-I think ur commnet is stupidity.As a human being nobody wants others destory.i think u have lost ur humanity.Even in chandarababu naidu case also after people learn he is safe they commented him,but nobody wanted his accident.Atleast behave like a human.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి