
ఈ మధ్య "ఎ సినిమా చూస్తే ఏముంది గర్వకారణం ... సినిమాల చరిత్ర మొత్తం ..రక్తపాతం .." అన్నట్లు సాగుతున్నాయి .. ఒకడు కత్తి పట్టుకొని 100 మందిని ఒక్కసారి చంపితే ..ఇంకో హీరో "గన్" పట్టుకొని 200 మందిని చంపుతున్నాడు ..
విటన్నిటిని దాటి వచ్చిన సినిమా .. ఈ దూకుడు ............
చాలా బాగుంది ... సినిమా మొత్తం ఒక సన్నటి దారం మీద అల్లిన పూలదండల ..ఒక చిన్న కధని మంచి కామెడి తో చక్కగా అల్లాడు ...
ఈ మద్య కాలం లో వచ్చిన మంచి సినిమా ... మీ ఫ్యామిలి మొత్తం కలిసి కూర్చొని చూడదగిన చిత్రం ..
మహేష్ బాబు మంచి టైమింగ్ ..బ్రహ్మి టాలెంట్ ...m s నారాయణ కామెడి ఈ సినిమాకి పెద్ద హైలెట్..
నా రేటింగ్ .... 4 / 5 ........
2 comments:
ఈ ..... చుక్కల లెక్కే అర్థం కాలేదు!
ha ha ..naku type chesetappudu .. pettadam alavatu ayyi .. I review rasetappudu ..kooda ..ala chukkalu vachayi ... ante ...
Post a Comment