గూగుల్ .. ఓ మంచి గూగుల్ ..

ఉత్తరాలు రాసుకొవడానికి .. జిమేల్ ఇచ్చావు ....
మన ఉత్తరాలు వేరే వాళ్ళు చదవకుండ పాస్ వర్డ్ ఇచ్చావు ..
స్నేహితులు తో మాట్లడటానికి జీటాక్ ఇచ్చావు..
నన్ను ప్రపంచానికి చూపించుకోవడానికి పికాస ఇచ్చావు ..
ఏ ప్రదేశం ఎక్కడ ఉందో చెప్పడనికి గూగుల్ మ్యాప్స్ ఇచ్చావు..
నేను కూడ రాయగలను అని చెప్పడనికి బ్లాగ్స్ ఇచ్చావు ..
మరిచిపోయిన స్నేహితుల్ని కలవడానికి ఆర్కుట్ ఇచ్చావు ...
ఎప్పుడు ఏ అవసరం వచ్చిన వెతుక్కొడానికి సెర్చ్ ఇచ్చావు ..
ఎర్రర్ నేను పోస్ట్ చేస్తే .. సొల్యుషన్ నువ్వు ఇచ్చావు ...
పైస ఖర్చు లేకుండ సినిమాలు చూసేలా చేసావు ...
ఇవి అన్ని నన్ను రూపాయి కూడ అడగకుండా ఉచితంగా ఇచ్చావు ...
ఇలానే
ఏ తొకలు పెట్టకుండ వెబ్సైట్ ఇస్తావు అని ...
తప్పిపోయిన నా మొబైల్ కనిపెట్టాడనికి ..ఎదో ఒక దారి చూపిస్తావని..
కోరుకుంటున్నాను ..
చేస్తావు ..నువ్వు తప్పకుండ చేస్తావు ఎందుకంటే నువ్వు గూగుల్ వి ..మంచి గూగుల్ వి...
5 comments:
wow wowww wow అదిరింది నీ కవిత.
iphone konukkondi .. :)andulo kothaga application vachindi kada ... phone ekkada undo kanukkodaniki :)
@శాస్త్రి గారు.. మీ అందరి కళ్ళ ల్లో ఆనందం కోసమే నా ఈ టపా .
@కార్తీక్ గారికి ధన్యవాదాలు ...
@వరం గారికి .. కొనుక్కుంటే నే వచ్చే వాటిని ఎన్నింటినో గూగుల్ మనకు ఉచితంగా ఇచ్చింది. ఐఫోన్ లాంటి ..ప్రియం వస్తువులు లేకపోయిన ..దొరకబుచ్చుకునే వాటి కోసమే నా ఈ ప్రార్ధన ...
బావుంది. చాలా చాలా బావుంది. అసలు ఇది చదువుతుంటేనే నవ్వొస్తుంది
@ప్రతిఉదయం గారికి ... ధన్యావాదములు... మీ లాంటి వారిని నవ్వించేందుకే నా ఈ చిన్ని ప్రయత్నం ...
Post a Comment