Wednesday, September 2, 2009

హైదరబాదు మహా నగరమా..? మహా నరకమా .. ?

చినుకు పడితె మన నగరం .. నరకంగా మారుతుంది. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఎక్కడి కి అక్కడ నీరు నిలిచిపోయి రోడ్లన్ని మురుగు నీటితో నిండి పోతున్నాయి. ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. అమీరుపేట్ , యస్ ఆర్ నగర్ అయితే మరి దారుణం . మన మహా నగరం వాన వస్తే మహా నరకం గా మారుతుంది. GHMC  వాళ్ళు ఎప్పుడు మేలుకుంటారో మరి.

1 comment:

Rajasekharuni Vijay Sharma said...

నిజమే మేముండే ఏరియా ( ఆర మైసమ్మ ) కూడా అంతే. వర్షం వస్తే మురికి వాడలాగ మారుతుంది. :(

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి