Monday, January 3, 2011

నాన్నగారు అన్నారు .....

నాన్నగారు అన్నారు ... ఏమి రా  బాబు మీ స్నేహితులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపావా అని?

నేను అన్నాను , నా కావల్సిన వారి అందరికి ఫొన్ చేసి చెప్పాను అని. అప్పుడు నాన్నగారు అన్నారు .... శభాష్ రా బాబు, మరి నీ బ్లాగ్ మిత్రులు కి తెలిపావా అని ...

నాన్న గారు అన్నారు .. నువ్వు రాసే రాతలు అన్ని పాపం చదివి తరించే వారందరిని దేవుడు చల్లగా చూడాలని ఇంకా వారికి ఈ సంవత్సరం అంత వారు కోరుకున్నట్లు గా అందరికి మంచి జరగాలని దేవుడికి ప్రార్దించు అని ...

దానికి నేను అన్నాను ..తప్పకుండ నాన్న ..కాని ఆ ప్రార్ధన మన స్టాండర్ద్ కి తగినట్లు ఉండాలి అని ..

అప్పుడు నాన్న గారితో పాటు అమ్మ గారు కూడ అన్నారు ...


శతమానం భవతి! .. శతాయుత్పురుష:

శతెంద్రియ ఆయుష్

యెవెంద్రియే ప్రతితిష్థతి


ఆయుష్మాన్ చిరంజీవ శుఖిభవ శుఖిభవ .. ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు ..
అబీష్ట కార్య సిద్దిరస్తు ..
 

ఈ దీవెనలు నీకు, మీ బ్లాగ్ మిత్రులు అందరికి ... ఈ సంవత్సరం అంత మంచి గా జరగాలి అని ......................

Wish you a Happy New Year 2011 

2 comments:

గుళ్ళపూడి శ్రీనివాసకుమార్ said...

పెద్దల నుంచి చక్కని దీవెనలు అందించినందుకు ధన్యవాదాలు...

నలుగురి లో నాలుగోవాడు said...

@గుళ్ళపూడి శ్రీనివాసకుమార్ welcome ...

Wish you a happy new year 2011..may all your dreams come true this year..

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి