Tuesday, February 2, 2010

చంపేశారు .....

 చంపేశారు వైష్ణవిని.....నిజంగా చంపేశారు ...కాని ఎవరు .? అందరు అనుకున్నట్లుగా ఆస్తి కోసం అయిన వాళ్ళే చంపారా ..? కాని వాళ్ళు మాత్రమే కాదు ..నా ఉద్దేశ్యం లో వాళ్ళు ఎంత కిరాతకులో మీడియా కూడ ..
                 ఈ మీడియా వాళ్ళా అత్యుత్సాహం వల్ల వాళ్ళు అసలుకే మోసం వస్తుంది అనుకొని చంపారు ఇంత హడావుడి చేయకపోతే ఫలితం వేరేల ఉండేది. ముంబాయి దాడులు జరిగినప్పుడు కూడ ఇలాంటి అనవసర ఉత్సాహం చూపి వాళ్ళాకి దారి చుపారు. ఇలాంటి వార్తలు ప్రజల మద్యలోకి తీసుకువెళ్ళటానికి ఒక పద్దతి పాడు లేకుండ పొయింది. మొన్ననే సుప్రీం మీడియా మీద ఆంక్షలు ఎన్ని పెట్టిన కుక్క తోక వంకర అన్నట్లు వీళ్ళు మారలేదు.

3 comments:

కిరణ్ said...

నిజం.. కానీ మెడియా చంపింది వైష్ణవిని కాదు తన తండ్రిని.. వైష్ణవిని చంపడం కుట్ర.. ప్రభాకర్ ని చంపటం మీడియా అతి. చిన్న పాప ని బ్రాయిలర్ లో వేసి చంపారని కథనాలు ప్రచారం చేస్తే తండ్రి గుండె ఆగదా.. మనం మీడియా కొమ్ములు విరిచే యుద్దం చేద్దామా ?

Saahitya Abhimaani said...

Yes what you sai is correct. Media especially TV, is quite irresponsible, in reporting every gory detail in the episode. Today it is reported that Shri Prabhakar was quite depressed to see his family affairs being discussed in TVs.

To morrow if there is a scandal relating to one of these media barons, whether the channels show that in the same manner. How many such scandals are being suppressed in the name of professional courtesy among the channels.

నలుగురి లో నాలుగోవాడు said...

@ Dear .Net devil . We should do infact everyone should do against these type of problems.

@Dear Siva, Thanks for your comment. One should start fight against these irresponsible people.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి