మీరు ఆలోచిస్తున్నార? మీకు ఆలోచించే శక్తి ఉన్నదా?
మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా?
ఇలాంటి ఒక ప్రశ్న మీకు మీరు వేసుకుంటే ఇవ్వాళా ఉన్న ఈ పరిస్తితి లో మార్పు వస్తుంది.
మన జీవితాలను మనమే పణం గ పెడుతున్నాము ... ఇవ్వాల్టి రోజున జరిగే ఈ బందుల వలన ఎంతమంది ఆకలి తీరని రోజులు గడుపుతున్నారో మీకు తెలుసా. ప్రబుత్వం ఇచ్చే 500 /- ఫించన్ తో గడిపే వారికీ ఈ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయక పోవడం వలన అవి చేతికి రాక ఆకలి తో పడుకునే వారికీ మీరు ఏమి సమాధానం చెబుతారు..

తెరవని కాలేజిలో మన విద్యార్ధుల జీవితానికి మనమే తాళం వేస్తున్నాము...
గిన్నిస్ బుక్ లో స్థానం సాదించిన మన "ఆర్ టి సి" ని అప్పుల ఊబి లోకి నేడుతున్నాము ...చివరికి మన సొంత ఉరు వెళ్లటానికి ఒక బస్ లేకుండా చేసుకుంటున్నాము..
నష్టం వస్తుంది అని ..వాళ్ళు రేపు చార్జీలు పెంచితే .... ఇది పక్క రాష్ట్రాల నుండి కొనుక్కివచ్చిన విధ్యుత్ అని మళ్ళి చార్జ్ పెంచితే ... నెల తిరగకుండా లక్ష చేతికి వచ్చే కోదండరామ్ వచ్చి మీ ఇంటి కరెంట్ బిల్ కడతాడ? .. మీరు ప్రయాణం చేసే బస్ టికెట్ కొని పెడతాడ?
ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు జీతం రాకపోయినా తర్వాత కచ్చితం గ ఇస్తారు .. .ఖర్చు పెట్టె ప్రతి రుపాయకి పని చేయిన్చోకోవాలని చూసే ప్రైవేట్ యాజమాన్యాలు ..ఈ బంద్ జరిగిన రోజులకి జీతం ఇవ్వక పొతే ... మీ ఇంటి రేషన్ "కే సి ఆర్" వచ్చి తెచ్చి పెడతాడ? ...
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే ... ప్రతి ఒక్కరికి పిలిచి ఏమైనా ఇస్తార ? .. అప్పుడు కూడా మెరిట్ లోనే సాదించాలి కదా ...? పెట్టుబడులు తగ్గిపోతే ..ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి ..అప్పుడు వాళ్ళ పరిస్తితి ఏమిటి?
రాష్ట్రం విడిపోతే నియామకాలలో లబ్యత కూడా తగ్గుతుంది కదా ? ఆ విషయం ఎవరికీ పట్టదా?
౩౦ రోజుల ఈ సమ్మె లో మీరు ఏమి సాదించారు ...? ఎంతమంది జీవితం పై నీళ్ళు చల్లారు ..?
ఆలోచించండి ... మీకు అ భగవంతుడు పొరపాటున ఆలోచించగలిగే శక్తి ని ఇస్తే?